![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d8/Limonia_Acidissima_Fructus.jpg/640px-Limonia_Acidissima_Fructus.jpg&w=640&q=50)
వెలగ
From Wikipedia, the free encyclopedia
వెలగ (ఆంగ్లం Wood apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ ను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది.
త్వరిత వాస్తవాలు వెలగ, శాస్త్రీయ వర్గీకరణ ...
వెలగ | |
---|---|
![]() | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Sapindales |
Family: | |
Genus: | లిమోనియా |
Species: | లి. ఎలిఫెంటమ్ |
Binomial name | |
లిమోనియా ఎలిఫెంటమ్ | |
మూసివేయి