వెర్బినేసి
From Wikipedia, the free encyclopedia
వెర్బినేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబం.
త్వరిత వాస్తవాలు వెర్బినేసి, శాస్త్రీయ వర్గీకరణ ...
వెర్బినేసి | |
---|---|
Flowers , fruit and (right) leaves of a Lantana cultivar | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | Asteridae |
(unranked): | Euasterids I |
Order: | |
Family: | వెర్బినేసి Jaume Saint-Hilaire |
ప్రజాతులు | |
About 35-90 depending on circumscription (see text) |
మూసివేయి
ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలో పెరిగే చెట్లు. వీనికి గుత్తులుగా చిన్న పరిమళభరితమైన పూలు పూస్తాయి. వీనిలో ఇంచుమించు 35 to 90 ప్రజాతులలో సుమారు 2,000 జాతుల మొక్కలున్నాయి. చాలా ప్రజాతులను 20-21 శతాబ్దంలో లామియేసి క్రిందకి తరలించడం మూలంగా చాలా తగ్గిపోయాయి. ఈ రెండు కుటుంబాలు లేమియేలిస్ క్రమం క్రిందకి వస్తాయి.