విభక్తి
పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పర్చడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యాయాలు అంటారు / From Wikipedia, the free encyclopedia
విభక్తులు వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములు. ఇవి రెండు పదముల మధ్య సంబంధము కలిగించును. వీటినే విభక్తి ప్రత్యయాలు అని కూడా అంటారు. ఈ విభక్తులు ఎనిమిది. అవి:
మరింత సమాచారం ప్రత్యయాలు, విభక్తి పేరు ...
ప్రత్యయాలు | విభక్తి పేరు |
---|---|
డు, ము, వు, లు | ప్రథమా విభక్తి |
నిన్, నున్, లన్, గూర్చి, గురించి | ద్వితీయా విభక్తి. |
చేతన్, చేన్, తోడన్, తోన్ | తృతీయా విభక్తి |
కొఱకున్ (కొరకు), కై | చతుర్ధీ విభక్తి |
వలనన్, కంటెన్, పట్టి, నుండి | పంచమీ విభక్తి |
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ | షష్ఠీ విభక్తి. |
అందున్, నన్ | సప్తమీ విభక్తి |
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ | సంబోధన ప్రథమా విభక్తి |
మూసివేయి