విద్యా సంస్థలుFrom Wikipedia, the free encyclopedia విద్యా సంస్థలను యాజమాన్యము ఆధారంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన, ప్రైవేటు సంస్థలుగా వర్గీకరించవచ్చు. వీటి పరిధిని బట్టి పాఠశాల, ఉన్నత విద్యగా వర్గీకరించవచ్చు.
విద్యా సంస్థలను యాజమాన్యము ఆధారంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన, ప్రైవేటు సంస్థలుగా వర్గీకరించవచ్చు. వీటి పరిధిని బట్టి పాఠశాల, ఉన్నత విద్యగా వర్గీకరించవచ్చు.