వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 25
From Wikipedia, the free encyclopedia
మీరు పోటీ చేయకున్నా, ఎన్నికల సంరంభాన్ని వికీపీడియాలోకి వడిసిపట్టుకోవచ్చును. వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కొన్ని వ్యాసాలు సృష్టించబడ్డాయి. మిగిలినవి కూడా తయారు చేయండి. ఆయా నియోజక వర్గాల పాత ఎన్నికల వివరాలు వ్రాయండి. జరుగబోయే ఎన్నికలలో హడావుడిని మీ కెమెరాలో పట్టి వికీలోకి ఎక్కించే అవకాశాన్ని వదులుకోవద్దు.
ఈ లింకులు చూడండి -
- వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు
- వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు