వికీపీడియా:మూలాలను పేర్కొనడం
From Wikipedia, the free encyclopedia
వ్యాసపు సమాచారపు వాస్తవికను, నిబద్ధతను సవాలు ఎదురైనపుడు, సవాలు చేసే అవకాశం ఉన్నపుడు, సంబంధిత మూలాలను ఉదహరించవలసిన అవసరం ఉంది. అలా సవాలు ఎదురైనపుడు మూలాలను ఉదహరించలేని పక్షంలో సంబంధిత సమాచారాన్ని ఏ వికీపీడియనైనా తొలగించవచ్చు.
![]() | ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
![]() |
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: వ్యాసంలో రాసిన సమాచారానికి సంబంధించి, మూలాలను పేర్కొనడం ఎలానో ఈ పేజీ వివరిస్తుంది. |
మూలాలను ఉదహరించే ఫార్మాటు మీకు తెలియని పక్షంలో మూలాల గురించి మీకు తెలిసిన సమాచారాన్ని రాయండి. ఇతర వికీపీడియనులు దాన్ని తగు ఫార్మాటులో పెడతారు. మూలాల్ను మాత్రం ఉదహరించండి!