వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
From Wikipedia, the free encyclopedia
వికీపీడియా అనేది పాఠకులే సామూహికంగా రాస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వము. ఈ సైటు ఒక వికీ.. అంటే, ఎవరైనా — మీతో సహా — ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి.
స్వాగతం
- వికీపీడియా మూలసూత్రాలు: ఐదు మూలస్తంభాలు
- వికీపీడియా పరిచయం: అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన
- తెలుగు టైపు చేయడం: కంప్యూటర్ వాడి, మొబైల్ ఫోన్ వాడి
- వికీపీడియా గురించి తరచు అడిగే ప్రశ్నలు
- వికీపీడియా శైలి: శైలి విధానాలు
- వికీపీడియాకు సంబంధించిన సందేహాలు: సహాయ కేంద్రం
- సహకారం కోరుతున్న పనులు: సముదాయ పందిరి
- పరిచయ పుస్తకం: వికీపీడియాలో రచనలు చేయుట, 2014