![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Vani_Jairam_2014_FF_%2528cropped%2529.jpg/640px-Vani_Jairam_2014_FF_%2528cropped%2529.jpg&w=640&q=50)
వాణీ జయరామ్
From Wikipedia, the free encyclopedia
వాణీ జయరాం (1945 నవంబరు 30 - 2023 ఫిబ్రవరి 4) దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.[1] ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలు కొనసాగించింది. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు పైగా నేపధ్యగానం చేసింది. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడింది. [1] 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.[2]
త్వరిత వాస్తవాలు వాణీ జయరామ్, వ్యక్తిగత సమాచారం ...
వాణీ జయరామ్ | |
---|---|
![]() 2009 లో వాణీ జయరామ్ | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1945-11-30) 1945 నవంబరు 30 (వయసు 78) వెల్లూర్, తమిళనాడు |
మరణం | 2023 ఫిబ్రవరి 4(2023-02-04) (వయసు 77) చెన్నై |
సంగీత శైలి | నేపథ్యగానం |
వృత్తి | గాయని |
వాయిద్యాలు | గానం |
క్రియాశీల కాలం | 1971 - 2023 |
జీవిత భాగస్వామి | జయరాం (మ.2018) |
వెబ్సైటు | Official website |
మూసివేయి