వల లేదా జాలము (ఆంగ్లం Net) అనగా దారముతో అల్లిన జాలి. వీటిని జల్లెడ మాదిరిగా ఉపయోగిస్తారు.
- జాలరి వారు చేపలు పట్టడానికి వలల్ని ఉపయోగిస్తారు. వీటిన్ చేపల వల అంటారు.
- కొన్ని ఆరుబయట ఆడే హాకీ, క్రికెట్ మొదలైన ఆటలలో గోల్ పోస్ట్ లో పెద్ద పెద్ద వలల్ని ఉపయోగించి బంతిని ఆపుతారు.