లెఫ్టినెంట్ గవర్నర్
ఒక ఉన్నత అధికారికి సంబంధించిన పదం / From Wikipedia, the free encyclopedia
లెఫ్టినెంట్ గవర్నర్, లెఫ్టినెంట్-గవర్నరు లేదా వైస్ గవర్నర్ అనే పదాలు ఒక ఉన్నత అధికారికి సంబంధించినవి.దీని ఖచ్చితమైన పాత్ర ఆ అధికారి నిర్వహించే పదవి స్థాయి (ర్యాంక్) అధికార పరిధి ప్రకారం మారుతూ ఉంటాయి. ఇది తరచుగా లెఫ్టినెంట్ గవర్నర్, డిప్యూటీ లేదా లెఫ్టినెంట్ పదాలు గవర్నర్ క్రింద ర్యాంక్ తరువాత వారికి 'డిప్యూటీ గవర్నరు'లాగా వాడతారు. కెనడియన్, డచ్ కరేబియన్ ప్రొవిన్సులలో " సెకండ్ ఇన్ కమాండ్ " లేదా , లెఫ్టినెంట్ గవర్నర్ అనేపదాలుతో వ్యవరించేవారు ఆ దేశాల అధికార పరిధిలోని చక్రవర్తి ప్రతినిధులుగా ఉంటారు.