లీలా పూనావాల
From Wikipedia, the free encyclopedia
లీలా పూనావాల యంత్ర శాస్త్రవేత్త. 1946 లో పాకిస్థాన్ లోని హైదరాబాదులో జన్మించారు. స్వాతంత్ర్యానంతరం కుటుంబం మాతృదేశానికి వచ్చి, పూణెలో స్థిరపడింది. ఈమె కుటుంబం, బంధువుల పిల్లలలో ఈమె ఒక్కరే ఆడపిల్ల. ఇంటర్ పూర్తి చేసి తరువాత ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుంది. పూణె ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన మొదటి అమ్మాయి ఈమె.
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/54/%E0%B0%B2%E0%B1%80%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%82%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2.jpg/320px-%E0%B0%B2%E0%B1%80%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%82%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2.jpg)