![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/L%2526T.png/640px-L%2526T.png&w=640&q=50)
లార్సెన్ & టూబ్రో
From Wikipedia, the free encyclopedia
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ (Larsen & Toubro Ltd) ఎల్ అండ్ టి (L&T) వాడుకలో ఉన్నపేరుతొ పిలువబడే ఒక భారతీయ బహుళజాతి సంస్థ, సంస్థ ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సేవల వంటి రంగములలో ఉన్నది. [1] మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచంలోని మొదటి ఐదు నిర్మాణ సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఉన్న ఇద్దరు డానిష్ ఇంజనీర్లు దీనిని స్థాపించారు. [2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/L%26T.png/320px-L%26T.png)
2020 నాటికి, ఎల్ అండ్ టి గ్రూప్ 118 అనుబంధ సంస్థలు, 6 అసోసియేట్లు, 25 జాయింట్-వెంచర్, 35 జాయింట్ ఆపరేషన్స్ కంపెనీలను కలిగి ఉంది, ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలలో పనిచేస్తుంది.
త్వరిత వాస్తవాలు రకం, వర్తకం ...
దస్త్రం:Larsen&Toubro logo.svg | |
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE018A01030 |
పరిశ్రమ | Conglomerate |
స్థాపన | 7 February 1946; 78 సంవత్సరాల క్రితం (7 February 1946)[3] Bombay, Bombay Presidency, British India (present-day Mumbai, Maharashtra, India) |
స్థాపకుడు |
|
ప్రధాన కార్యాలయం | ఎల్&టి హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, , |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు |
|
సేవలు |
|
రెవెన్యూ | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 337,994[7] (2022) |
విభాగాలు |
|
అనుబంధ సంస్థలు |
|
వెబ్సైట్ | www![]() |
మూసివేయి