From Wikipedia, the free encyclopedia
అంతస్థాలలో దంతమూలీయ పార్శ్విక అల్పప్రాణ (Alveolar lateral approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [l]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [l]. ఇది తెలుగు అక్షరమాలలో ఒక అక్షరము. ద్వితీయాది బహు వచనముల వచ్చు ప్రత్యయము.[1] ఇది వ్యంజనవర్ణములలోని యిరువదియెనిమిదవ యక్షరము.[2]
స్థానం: దంతమూలీయ (alveolar)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాదం (voiced)
విశేష ప్రయత్నం: అంతస్థ (approximant), పార్శ్విక (lateral)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
ల, లా, లి, లీ, లు, లూ, లె, లే, లై, లో, లో, లౌ, లం, లః
ల్+అ | ల్+ఆ | ల్+ఇ | ల్+ఈ | ల్+ఉ | ల్+ఊ | ల్+ఎ | ల్+ఏ | ల్+ఐ | ల్+ఒ | ల్+ఓ | ల్+ఔ | ల్+అం | ల్+అః |
ల | లా | లి | లీ | లు | లూ | లె | లే | లై | లొ | లో | లౌ | లం | లః |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.