![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8e/Bihar_district_location_map_Rohtas.svg/langte-640px-Bihar_district_location_map_Rohtas.svg.png&w=640&q=50)
రోహ్తాస్ జిల్లా
బీహార్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో రోహ్తాస్ జిల్లా (హిందీ:रोहतास ज़िला) (ఉర్దు: روہتاس ضلع) ఒకటి. సాసారాం పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.రోహ్తాస్ జిల్లా పాట్నా డివిజన్లో భాగం. జిల్లావైశాల్యం 3850 చ.కి.మీ. జిల్లా జనసాంధ్రత చ.కి.మీకి 636. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,448,762. జిల్లాలో హిందీ, ఇంగ్లీష్, భోజ్పురి భాషలు వాడుకలో ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు రోహ్తాస్ జిల్లా रोहतास ज़िला روہتاس ضلع, దేశం ...
రోహ్తాస్ జిల్లా
रोहतास ज़िला روہتاس ضلع | |
---|---|
![]() బీహార్ పటంలో రోహ్తాస్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్య పట్టణం | సాసారామ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సాసారామ్,కరకట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,847.82 కి.మీ2 (1,485.65 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 29,62,593 |
• జనసాంద్రత | 770/కి.మీ2 (2,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.94 % |
• లింగ నిష్పత్తి | 950 |
ప్రధాన రహదార్లు | NH 2 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/26/Sher_Shah_Suri%27s_-_Tomb_01.jpg/640px-Sher_Shah_Suri%27s_-_Tomb_01.jpg)