స్వామి రామానంద తీర్థ
భారతీయ రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
స్వామి రామానంద తీర్థ (అక్టోబర్ 3, 1903 - జనవరి 22, 1972) స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.
త్వరిత వాస్తవాలు స్వామి రామానంద తీర్థ, జననం ...
స్వామి రామానంద తీర్థ | |
---|---|
జననం | స్వామి రామానంద తీర్థ అక్టోబర్ 3, 1903 గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామం |
మరణం | జనవరి 22, 1972 |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి. |
మూసివేయి