ఆండీస్ పర్వతాలు (ఆంగ్లం :The Andes) ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి.[1] ఇవి ఒక గొలుసుక్రమంగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీరం వెంబడి ఏర్పడ్డ పర్వత శ్రేణులు. ఈ శ్రేణుల పొడవు 7,000 కి.మీ. (4,400 మైళ్ళు) కన్నా ఎక్కువ. వీటి వెడల్పు 18° నుండి 20°దక్షిణ రేఖాంశాల మధ్య వ్యాపించి యున్నది. వీటి సగటు ఎత్తు దాదాపు 4,000 మీ. (13,000 అడుగులు).

త్వరిత వాస్తవాలు Cities, Highest point ...
Andes Mountains (Quechua: Anti(s/kuna))
Range
Thumb
Aerial photo of a portion tyyof the Andes between Argentina and Chile
Cities en:Bogotá, en:La Paz, Santiago, en:Quito, en:Cusco, Mérida
Highest point en:Aconcagua
 - location en:Argentina
 - ఎత్తు 6,962 m (22,841 ft)
 - ఆక్షాంశరేఖాంశాలు 32°39′10″S 70°0′40″W
పొడవు 7,000 km (4,350 mi)
Width 500 km (311 mi)
మూసివేయి
Thumb
ఆండీస్ పర్వతాలు
Thumb

ఆండీస్ పర్వత శ్రేణులు, ప్రధానంగ రెండు మహాశ్రేణులైన కార్డిల్లెరా ఓరియంటల్, కార్డిల్లెరా ఓక్సిడెంటల్ ల సమాహారం. ఈ శ్రేణులను లోతైన సంకోచత్వము చే విడదీస్తున్నది. ఇందు అంతగా ప్రాముఖ్యంలేని శ్రేణులూ వున్నవి, ఇందులో ముఖ్యమైనది చిలీలో గల కార్డిల్లేరా డే లా కోస్టా ఒకటి. ఇతర పర్వత గొలుసులు ఆండీస్ పర్వత ప్రధాన స్రవంతిలో కలుస్తున్నాయి. ఆండీస్ పర్వతాలు ఏడు దేశాలలో వ్యాపించియున్నాయి, ఆ దేశాలు : అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, వెనెజులా, వీటిలో కొన్ని దేశాలకు ఆండియన్ దేశాలు అని కూడా వ్యవహరిస్తారు.

ఆండీస్, బాహ్యఆసియాలో, అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు. ఎత్తైన శిఖరం అకాంకాగువా, దీని ఎత్తు సముద్రమట్టానికి 6,962 మీ. (22,841 అడుగులు)

పేరు వెనుక చరిత్ర

దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రపంచంలోనే అతి పొడవైన పర్వతశ్రేణులు. అయితే ఈ పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనక భిన్న వాదనలు ఉన్నాయి. స్థానిక క్యుచువా భాషలో ఆంటీ అంటే తూర్పు అని అర్థం. 'ఇంకా' తెగ ప్రజల రాజ్యానికి ఈ పర్వతాలు తూర్పుభాగాన ఉన్నందునే అలా పిలిచేవారని అంటారు. ఇక స్పానిష్ భాషలో ఆండీ అంటే 'కొండలపై చేసే సాగు' అని అర్థం. డానిష్ భాషలో ఆండీ అంటే ఊపిరి అని అర్థం.

శిఖరాలు

ఈ జాబితాలో ప్రధాన శిఖరాలు ప్రస్తావింపబడినవి.

అర్జెంటీనా

ఇవీ చూడండి అర్జెంటీనాలోని పర్వతాల జాబితా

అర్జెంటీనా , చిలీ మధ్య సరిహద్దు

బొలీవియా

బొలీవియా , చిలీ మధ్య సరిహద్దు

చిలీ

ఇవీ చూడండి చిలీ లోని పర్వతాల జాబితా

కొలంబియా

ఈక్వెడార్

పెరూ

వెనుజులా

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.