మొక్కజొన్న
ఈ పంట కు ఉన్నంత ఉత్పాదకత మరి ఏ పంట కూ లేదు / From Wikipedia, the free encyclopedia
మొక్కజొన్న (Maize) ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. దీని శాస్త్రీయ నామము -"zea mays " . మొక్కజోన్నా చాల చౌకగా లభించే ఆహారము . దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్ , జీక్జాన్డిన్ " అనే ఎమినో యాసిడ్స్ ... మంచి యాంటి-ఆక్షిడెంట్లుగా పనిచేస్తాయి . విటమిన్లు :
త్వరిత వాస్తవాలు మొక్కజొన్న, Scientific classification ...
మొక్కజొన్న | |
---|---|
Cultivars of maize | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Poales |
Family: | |
Genus: | |
Species: | జి. మేస్ |
Binomial name | |
జియా మేస్ | |
మూసివేయి
లినోలిక్ ఆసిడ్, /విటమిన్ ఇ, బి 1, బి 6, /నియాసిన్, /ఫోలిక్ ఆసిడ్, /రిబోఫ్లావిన్ .. ఎక్కువ . /