మృగం (1996 సినిమా)
From Wikipedia, the free encyclopedia
మృగం 1996 లో వచ్చిన క్రైమ్ చిత్రం. రుద్రరాజు సురేష్ వర్మ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నటుడు జెడి చక్రవర్తి నిజాయితీగల పోలీసు పాత్రను పోషించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మృగం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.సురేష్ వర్మ |
---|---|
నిర్మాణం | డి. ప్రభాకర్ |
తారాగణం | జె.డి.చక్రవర్తి , మహేశ్వరి |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి
ఈ చిత్ర కథాంశం రాజకీయ నాయకుడు, నేరస్థుడి స్నేహం చుట్టూ తిరుగుతుంది.