మూగ వాని పగ
From Wikipedia, the free encyclopedia
కన్నడలో విజయవంతమైన మూగనసేడు అనే సినిమాను మూగవాని పగ పేరుతో తెలుగులో పునర్మించారు.1983 డిసెంబర్ 2, విడుదలైన ఈ చిత్రానికి దర్శకత్వం బోయిన సుబ్బారావు. ఈ చిత్రంలో మోహన్ బాబు మంచు, కవిత జంటగా నటించారు సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణ సంస్థ ...
మూగ వాని పగ (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
---|---|
నిర్మాణ సంస్థ | మధు ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మూసివేయి