మిల్లీమీటరు
పొడవు లేదా దూరాన్ని సూచించే ప్రమాణం / From Wikipedia, the free encyclopedia
మిల్లీమీటరు అనునది పొడవుకు ప్రమాణం. ఇది సెంటీమీటరులో పదవ వంతు ఉండును. మీటరులో 1000 వ భాగం ఉంటుంది. దీనిని mm గా సూచిస్తారు.
10−1 సెంటీ మీటర్లు |
10−2 డెసి మీటర్లు |
10−3 మీటర్లు |
10−4 డెకా మీటర్లు |
10−5 హెక్టా మీటర్లు |
10−6 కిలో మీటర్లు |
1000 మైక్రో మీటర్లు |
1000000 నానో మీటర్లు |
1000000000 పీకో మీటర్లు |