మిణుగురులు
From Wikipedia, the free encyclopedia
మిణుగురులు అనేది 2014 లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితంలో జరిగే అన్యాయాల గురించి తెలుపుతుంది.అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు.14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.
త్వరిత వాస్తవాలు మిణుగురులు, దర్శకత్వం ...
మిణుగురులు | |
---|---|
దర్శకత్వం | అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి |
రచన | ఎన్.వీ.బీ.చౌదరి , అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి |
నిర్మాత | అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి |
తారాగణం | ఆశిష్ విద్యార్థి, సుహాసిని, రఘుబీర్ యాదవ్, జయవాణి |
సంగీతం | రాజశేఖర్ శర్మ |
నిర్మాణ సంస్థ | రెస్పెక్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మూసివేయి