కన్నెగంటి బ్రహ్మానందం
తెలుగు సినిమా హాస్యనటుడు / From Wikipedia, the free encyclopedia
కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.[2] 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.[3] ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.[4] 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.[1]కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు.
త్వరిత వాస్తవాలు కన్నెగంటి బ్రహ్మానందం, జననం ...
కన్నెగంటి బ్రహ్మానందం | |
---|---|
జననం | (1956-02-01) 1956 ఫిబ్రవరి 1 (వయసు 68) |
వృత్తి | హాస్య నటుడు |
జీవిత భాగస్వామి | లక్ష్మి[1] |
పిల్లలు | రాజా గౌతమ్, సిద్ధార్థ్[1] |
తల్లిదండ్రులు |
|
మూసివేయి