![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Bokaro_Steel_City_at_Night_.jpg/640px-Bokaro_Steel_City_at_Night_.jpg&w=640&q=50)
బొకారో స్టీల్ సిటీ
From Wikipedia, the free encyclopedia
బొకారో స్టీల్ సిటీ లేదా బోకారో, భారతదేశం లోని ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటి. ఇదొక ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం. జార్ఖండ్ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది బొకారో జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.
త్వరిత వాస్తవాలు బొకారో స్టీల్ సిటీ, దేశం ...
బొకారో స్టీల్ సిటీ | ||||||
---|---|---|---|---|---|---|
నగరం | ||||||
సెక్టరు 4, కాళీకాలయం, రైల్వే స్టేషను,ఉక్కు కర్మాగారం, పార్కు, గర్గా ఆనకట్ట, మక్కా మసీదు, బొకారో మాల్ | ||||||
Coordinates: 23.67°N 86.15°E / 23.67; 86.15 | ||||||
దేశం | ![]() | |||||
రాష్ట్రం | జార్ఖండ్ | |||||
జిల్లా | బొకారో | |||||
Founded by | Steel Authority of India | |||||
Named for | Steel Manufacturing Sector/Gas Exploration | |||||
Government | ||||||
• Type | Corporate | |||||
• Body | Steel Authority of India | |||||
విస్తీర్ణం Includes the sub urban area of Chas Municipal Corporation and Balidih Industrial Area. | ||||||
• Total | 183 కి.మీ2 (71 చ. మై) | |||||
• Rank | 4th in state | |||||
Elevation | 210 మీ (690 అ.) | |||||
జనాభా | ||||||
• Total | 5,63,417[1] | |||||
• Rank | 4th in state | |||||
Demonym | Bokaroite | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
PIN | 827 001 | |||||
Telephone code | (+91)- 06542 | |||||
Vehicle registration | JH 09 |
మూసివేయి