బిజినేపల్లి (నాగర్కర్నూల్ జిల్లా)
నాగర్కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలానికి కేంద్రం / From Wikipedia, the free encyclopedia
బిజినేపల్లి, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని గ్రామం[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.5500°N 78.2000°E /, రాష్ట్రం ...
బిజినేపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నాగర్కర్నూల్ జిల్లా, బిజినేపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16.5500°N 78.2000°E / 16.5500; 78.2000 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | బిజినేపల్లి |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్కోడ్ | 509203 |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 34 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]