![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Amphitecna_macrophylla5.jpg/640px-Amphitecna_macrophylla5.jpg&w=640&q=50)
బిగ్నోనియేసి
From Wikipedia, the free encyclopedia
బిగ్నోనియేసి (లాటిన్ Bignoniaceae) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబం.
త్వరిత వాస్తవాలు బిగ్నోనియేసి, Scientific classification ...
మూసివేయి
ఇందులో సుమారు 650-750 జాతులు, 116-120 ప్రజాతులలో ఉన్నాయి. దీని పేరు జీన్ పాల్ బిగ్నోన్ (Jean-Paul Bignon) జ్ఞాపకార్థం ఉంచారు.