![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Pablo_picasso_1.jpg/640px-Pablo_picasso_1.jpg&w=640&q=50)
పాబ్లో పికాసో
స్పానిష్ శిల్పి, చిత్రకారుడు / From Wikipedia, the free encyclopedia
పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు 1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి:
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు పాబ్లో పికాసో, బాల్య నామం ...
పాబ్లో పికాసో | |
---|---|
![]() పాబ్లో పికాసో | |
బాల్య నామం | Pablo Diego José Francisco de Paula Juan Nepomuceno María de los Remedios Cipriano de la Santísima Trinidad Ruiz y Picasso[1] |
జననం | (1881-10-25)1881 అక్టోబరు 25 మలగ, స్పెయిన్ |
మరణం | 1973 ఏప్రిల్ 8(1973-04-08) (వయసు 91) మౌగిన్స్ , ఫ్రాన్స్ |
భార్య / భర్త | Olga Khokhlova (1918–55) Jacqueline Roque (1961–73) |
జాతీయత | స్పానిష్ |
రంగం | రేఖాచిత్రాలు, చిత్రలేఖనం, శిల్పం, Printmaking, Ceramics |
శిక్షణ | José Ruiz y Blasco (father), Real Academia de Bellas Artes de San Fernando |
ఉద్యమం | క్యూబిజం |
చేసిన పనులు | Les Demoiselles d'Avignon (1907) Guernica (1937) The Weeping Woman (1937) |
మూసివేయి
![Signatur Pablo Picasso](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6c/Picasso_Signatur-DuMont_1977.svg/640px-Picasso_Signatur-DuMont_1977.svg.png)