![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d5/Its_pic_of_Govt.Brijindra_College_Faridkot.jpg/640px-Its_pic_of_Govt.Brijindra_College_Faridkot.jpg&w=640&q=50)
ఫరీద్కోట్
పంజాబు లోని నగరం / From Wikipedia, the free encyclopedia
ఫరీద్కోట్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని ఒక చారిత్రిక నగరం. ఇది ఫరీద్కోట్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఫరీద్కోట్, భటిండా, మాన్సా జిల్లాలను కలిపి ఏర్పరచిన ఫరీద్కోట్ డివిజను ప్రధాన కార్యాలయం ఫరీద్కోట్ లోనే ఉంది. ఫరీద్కోట్ శాసనసభ స్థానానికి ఇది కేంద్రం. ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గానికి కూడా ఫరీద్కోట్ కేంద్రం.
త్వరిత వాస్తవాలు ఫరీద్కోట్, దేశం ...
ఫరీద్కోట్ | |
---|---|
నగరం | |
![]() ప్రభుత్వ బ్రిజీంద్ర కళాశాల ప్రధాన భవనం, ఫరీద్కోట్ | |
![]() | |
Coordinates: 30.67°N 74.76°E / 30.67; 74.76 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | ఫరీద్కోట్ |
Founded by | రాజా మోకల్సి |
Government | |
• Type | మునిసిపల్ కౌన్సిల్ |
విస్తీర్ణం | |
• Total | 18.14 కి.మీ2 (7.00 చ. మై) |
Elevation | 196 మీ (643 అ.) |
జనాభా (2011) | |
• Total | 87,695 |
Demonym(s) | ఫరీద్కోటియన్, ఫరీద్కోటియా |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 151203 |
టెలిఫోన్ కోడ్ | +91-1639 |
Vehicle registration | PB-04 |
లింగ నిష్పత్తి | 1000/890 ♂/♀ |
మూసివేయి