పేను
From Wikipedia, the free encyclopedia
పేను (బహువచనం పేలు) (ఆంగ్లం: Louse or Lice) రెక్కలు లేని రక్తాహార కీటకాలు. ఇవి ఇంచుమించు అన్ని జంతువులు, పక్షుల శరీరం మీద బాహ్య పరాన్న జీవులు.మెడికర్ అను షాంపూ పేలు నివారణకు వాడతారు.
త్వరిత వాస్తవాలు Phthiraptera, Scientific classification ...
మూసివేయి