పుట్ట
From Wikipedia, the free encyclopedia
పుట్ట లేదా వల్మీకం మట్టి, ఇసుక, బంకమన్ను, చెత్తను కలిపి కూలీ చీమలు, చెదపురుగులు తమ గృహం ను నిర్మించుకొంటాయి. చీమలు నిర్మించినవాటిని చీమల పుట్ట (Anthill) అంటారు. అప్పుడప్పుడు పాములు వీటిలో నివాసాన్ని ఏర్పరచుకొంటాయి. అప్పుడు వీటిని పాముపుట్ట అంటారు. కీటకాలు గుంపు లేదా సమూహంగా ఉన్నా కూడా పుట్ట అని అంటారు.
పుట్ట పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పుట్ట (అయోమయ నివృత్తి) చూడండి. |
ఈ పుట్టలకు నాగుల చవితి రోజు హిందువులు నాగపూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత అక్కడి మట్టిని 'పుట్ట బంగారం' గా భావించి నుదుట గాని మెడకు గాని బొట్టుగా పెట్టుకుంటారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cc/Termite_mound_against_tree.jpg/640px-Termite_mound_against_tree.jpg)
- బోదకాలు వ్యాధిని 'పుట్టకాలు' అని అంటారు.
- కాన్సర్ ను 'పుట్టకురుపు' లేదా 'రాచకురుపు' అని కూడా పిలుస్తారు.
పాములు కీటకాలు, ఎలుకలు, ఉభయచరాలు వంటి జీవులను ఆహారంగా తింటాయి.గుడ్లు తినవు, పాలు త్రాగవు అని అంటారు.