![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/Pierre_Curie_by_Dujardin_c1906.jpg/640px-Pierre_Curie_by_Dujardin_c1906.jpg&w=640&q=50)
పియరీ క్యూరీ
ఫ్రెంచ్ ఫ్య్సిసిస్ట్ / From Wikipedia, the free encyclopedia
పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఇతని భార్య మేరీ క్యూరీ కూడా విఖ్యాత శాస్త్రవేత్త. ఈ దంపతులు వేరువేరుగా నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు.
త్వరిత వాస్తవాలు పియరీ క్యూరీ (Pierre Curie), జననం ...
పియరీ క్యూరీ (Pierre Curie) | |
---|---|
![]() | |
జననం | (1859-05-15)1859 మే 15 పారిస్ , ఫ్రాన్స్ |
మరణం | 1906 ఏప్రిల్ 19(1906-04-19) (వయసు 46) పారిస్ , ఫ్రాన్స్ |
జాతీయత | ఫ్రెంచి |
రంగములు | భౌతిక శాస్త్రము |
చదువుకున్న సంస్థలు | సోర్బోన్న్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | గాబ్రియేల్ లిప్మాన్ |
డాక్టొరల్ విద్యార్థులు | పాల్ లెంగ్విన్ ఆండ్రీ లూయిస్ డెబిర్నే మార్గరెట్ కాధరీన్ పియరీ |
ప్రసిద్ధి | రేడియోధార్మికత |
ముఖ్యమైన పురస్కారాలు | భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (భార్య మేరీ క్యూరీ తో బాటు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి) (1903) |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/Curie1895These.jpg/320px-Curie1895These.jpg)
(Curie's dissertation, 1895)