పిట్లం (పిట్లం)
From Wikipedia, the free encyclopedia
పిట్లం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం లోని గ్రామం.[1]
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]