పువ్వుల సూరిబాబు
From Wikipedia, the free encyclopedia
పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 - ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త.
త్వరిత వాస్తవాలు పువ్వుల సూరిబాబు, జననం ...
పువ్వుల సూరిబాబు | |
---|---|
జననం | పువ్వుల సూరిబాబు ఫిబ్రవరి 22, 1915 గుడివాడ తాలూకా బొమ్మలూరు |
మరణం | ఫిబ్రవరి 12, 1968 |
ఇతర పేర్లు | పువ్వుల సూరిబాబు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ తెలుగు రంగస్థల , సినిమా నటుడు, గాయకుడు , నాటక ప్రయోక్త |
మూసివేయి