పి. పుల్లయ్య
సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.
త్వరిత వాస్తవాలు పి. పుల్లయ్య, జననం ...
పి. పుల్లయ్య | |
---|---|
జననం | పోలుదాసు పుల్లయ్య (1911-05-02)1911 మే 2 |
మరణం | 1987 మే 29(1987-05-29) (వయసు 76) |
వృత్తి | సినీ నిర్మాత సినీ దర్శకుడు |
జీవిత భాగస్వామి | పి.శాంతకుమారి |
తల్లిదండ్రులు |
|
మూసివేయి