మహబూబ్నగర్
తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలానికి చెందిన నగరం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ నగరం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది.[4]
పాలమూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పాలమూరు (అయోమయ నివృత్తి) చూడండి. |