వక్క
వక్కపండు గింజ / From Wikipedia, the free encyclopedia
పచ్చి వక్క (Betel Nut, Areca Nut) అసోం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. కొబ్బరిచెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది.[1] సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని తమోల్ అని అసోంలో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను అసోం ప్రజలు ఉపయోగిస్తారు.