జవాహర్ లాల్ నెహ్రూ
స్వాతంత్ర్య భారతదేశ మొదటి ప్రధాన మంత్రి / From Wikipedia, the free encyclopedia
జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారతదేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు. పండిత్జీ గా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
త్వరిత వాస్తవాలు రాష్ట్రపతి, ముందు ...
పండిత్ జవాహర్లాల్ నెహ్రూ | |||
భారతదేశపు మొదటి ప్రధానమంత్రి | |||
పదవీ కాలం ఆగష్టు 15 1947 – మే 27 1964 | |||
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ , సర్వేపల్లి రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | (ఎవరూ లేరు) | ||
తరువాత | గుల్జారీలాల్ నందా (ఆపధర్మం) | ||
భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి | |||
పదవీ కాలం ఆగష్టు 15 1947 – మే 27 1964 | |||
ముందు | (ఎవరూ లేరు) | ||
తరువాత | గుల్జారీలాల్ నందా | ||
భారతదేశపు ఆర్ధికమంత్రి | |||
పదవీ కాలం అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959 | |||
ముందు | టి. టి. కృష్ణమాచారి | ||
తరువాత | మొరార్జీ దేశాయ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1889-11-14)1889 నవంబరు 14 అలహాబాద్, ఉత్తర ప్రదేశ్, ఇండియా | ||
మరణం | 1964 మే 27(1964-05-27) (వయసు 74) కొత్త ఢిల్లీ, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | కమలా నెహ్రూ | ||
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం | ||
సంతానం | ఇందిరా గాంధీ | ||
వృత్తి | బారిస్టరు | ||
మతం | హేతువాది[1] or నాస్తికుడు[2] | ||
సంతకం |
మూసివేయి