ధూళిపాళ (నటుడు)
నటుడు / From Wikipedia, the free encyclopedia
ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు.
త్వరిత వాస్తవాలు ధూళిపాళ, జననం ...
ధూళిపాళ | |
---|---|
జననం | ధూళిపాళ సీతారామ శాస్త్రి సెప్టెంబర్ 24, 1922 దాచేపల్లి |
మరణం | ఏప్రిల్ 13, 2007 గుంటూరు |
మరణ కారణం | ఊపిరితిత్తుల వ్యాధి |
ఇతర పేర్లు | ధూళిపాళ, మారుతీ సేవేంద్ర సరస్వతి |
వృత్తి | నటుడు |
పిల్లలు | ఇద్దరు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు |
తండ్రి | శంకరయ్య |
తల్లి | రత్నమ్మ |
వెబ్సైటు | |
http://www.dhulipala.org/ |
మూసివేయి