దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన మహాలక్ష్మి దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.మహాలక్ష్మి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత మహాలక్ష్మి దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.
త్వరిత వాస్తవాలు దుర్గ, ఇతర పేర్లు ...
దుర్గ |
---|
|
ధైర్యం యొక్క దేవత, శ్రేయస్సు యొక్క దేవత, విధ్వంసం యొక్క దేవత, ప్రేమ మరియు కరుణ యొక్క దేవత |
ఇతర పేర్లు | మహిషాసురమర్దిని ,మహాలక్ష్మి దేవి |
---|
అనుబంధం |
|
---|
నివాసం | వైకుంఠం లేదా మణిద్వీపం |
---|
మంత్రం | .ఓం శ్రీ దుర్గాయై నమః
.సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే |
---|
ఆయుధములు | సుదర్శన చక్రం, శంఖం, త్రిశూలం, గద, విల్లు , బాణం, ఖడ్గం షీల్డ్, |
---|
భర్త / భార్య | విష్ణు భగవానుడు |
---|
వాహనం | సింహo |
---|
పాఠ్యగ్రంథాలు | మార్కండేయ మహాపురాణం దేవీ మహాత్మ్యం, దేవీ భాగవతం, గరుడ మహాపురాణం, దేవీ సూక్తం |
---|
పండుగలు | శరణ్ నవరాత్రి |
---|
మూసివేయి