దారం ఒక సన్నని పొడవైన వస్తువు. ఇవి దుస్తులు, తాళ్ళ తయారీలో వాడతారు. కుట్టుపని, నేతపని, ఎంబ్రాయిడరీ లో వీనిని విరివిగా ఉపయోగిస్తారు.[1] దారాలు రంగులు లేనివి ఉంటాయి; లేదా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. దారాలలో తయారుచేయడంలో ఉపయోగించిన పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు. నూలు, నార, పాలియెస్టర్, పట్టు, నైలాన్ మొదలైనవి. వీటిలో కొన్ని ప్రకృతిలో లభిస్తాయి. కొన్ని కృత్రిమంగా తయారౌతున్నాయి.
సాధారణమైన నూలు వడకడం ద్వారా దారం తయారవుతుంది.[2] నూలు మగ్గంతో స్పిన్నింగ్ చేయడం చారిత్రత్మకంగా పురాతనమైనది.[3]
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.