దక్షిణ విజయపురి
ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, మాచెర్ల మండలంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
దక్షిణ విజయపురి పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపుఉంది. ఇది ఇక్ష్వాక రాజుల రాజధాని.
త్వరిత వాస్తవాలు దక్షిణ విజయపురి, దేశం ...
దక్షిణ విజయపురి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°33′28.800″N 79°18′32.400″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
విస్తీర్ణం | 47.04 కి.మీ2 (18.16 చ. మై) |
జనాభా (2011) | 8,393 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,597 |
• స్త్రీలు | 3,796 |
• లింగ నిష్పత్తి | 826 |
• నివాసాలు | 1,763 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08647 ) |
పిన్కోడ్ | 522439 |
2011 జనగణన కోడ్ | 589798 |
మూసివేయి