తత్వం
సాధారణ మరియు ప్రాథమిక సమస్యల మేధో మరియు/లేదా తార్కిక అధ్యయనం / From Wikipedia, the free encyclopedia
తత్వం లేక తత్వ శాస్త్రం తర్కము, వివేచనలతో ప్రాపంచిక, దైనందిన, అస్థిత్వ, సత్య, న్యాయ, జ్ఞాన, భాష మున్నగు పెక్కు వైవిధ్య విభాగాలలోని సమస్యలకు సమాధానాలను ప్రతిపాదించే శాస్త్రము.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తత్వశాస్త్రాధ్యయనం, పరిశోధన చేసేవారిని తత్వవేత్త లేదా తాత్వికులు అంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్తలు: