From Wikipedia, the free encyclopedia
తణుకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: TNKU [1] ), ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి రైలు ప్రయాణం అందిస్తుంది.సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధికి వస్తుంది.[2]
తణుకు | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్ ఇండియా |
Coordinates | 16.752035°N 81.672722°E |
లైన్లు | విజయవాడ నిడదవోలు లైన్ |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
Disabled access | |
History | |
Opened | 1916 |
విద్యుత్ లైను | అవును |
Location | |
ప్రయాణీకుల నిర్వహణ పరంగా, తణుకు నాన్-సబర్బన్ గ్రేడ్-5 (NSG-5) రైల్వే స్టేషన్గా వర్గీకరించబడింది.[2] 2017–2023 కాలానికి భారతీయ రైల్వే స్టేషన్ల పునర్విభజన ఆధారంగా, NSG–5 కేటగిరీ స్టేషన్ ₹1 – ₹10 కోట్ల మధ్య సంపాదిస్తుంది.1–2 million మంది ప్రయాణికులకు సేవ అందిస్తుంది.[3]
ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టిక్కెట్ మెషీన్లను ఏర్పాటు చేశారు.ఈ స్టేషన్లో ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్, ఉచిత సేఫ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి.ఉచిత వైఫై, హాట్స్పాట్లు సదుపాయం ఉంది[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.