డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై నార్త్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం, దేశం ...
డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | చెన్నై |
లోక్సభ నియోజకవర్గం | చెన్నై నార్త్ |
మూసివేయి