టంగుటూరి సూర్యకుమారి
From Wikipedia, the free encyclopedia
టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 - ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు.
త్వరిత వాస్తవాలు టంగుటూరి సూర్యకుమారి, జననం ...
టంగుటూరి సూర్యకుమారి | |
---|---|
![]() టంగుటూరి సూర్యకుమారి | |
జననం | టంగుటూరి సూర్యకుమారి నవంబర్ 13, 1925 రాజమండ్రి |
మరణం | 2005 ఏప్రిల్ 25(2005-04-25) (వయసు 79) లండను |
నివాస ప్రాంతం | లండను |
ప్రసిద్ధి | తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. |
భార్య / భర్త | హెరాల్డ్ ఎల్విన్ |
తండ్రి | టంగుటూరి శ్రీరాములు |
తల్లి | రాజేశ్వరి |
మూసివేయి