భారతీయ కాలగణన ప్రకారం

ఝాము:

ఝాము ఒక కాలమానము. ఒక ఝాము 3 గంటలు లేదా 7 1/2 ఘడియలకు సమానము. ఎనిమిది ఝాములు ఒక రోజుగా పరిగణిస్తారు. మనం గాలిపీల్చి వదలడానికి పట్టు కాలమును “ప్రాణము”  అంటారు.

6 ప్రాణములు = 1 విఘడియ

60 విఘడియలు = 1 ఘడియ ( ఘడియ అనగా 24నిమిషముల కాలము. అనగా 2 ½ ఘడియలు ఒక గంట )

60 ఘడియలు = ఒక దినము ( 24 గంటలు)

2 ఘడియలు = 1 ముహూర్తము

2 ½ ఘడియలు = 1 గంట 30 రోజులు - 1 నెల

12 నెలలు - 1సంవత్సరము

60 సంవత్సరాలు - 1 సంవత్సర చక్రము ( షష్టిపూర్తి)

4,32,000 సం.లు - కలి యుగము

8,64,000 సం.లు - ద్వాపర యుగము

12,96,000 సం.లు - త్రేతా యుగము

17,28,000 సం.లు - కృత యుగము

మొత్తము  43,20,000 సంవత్సరములు - 1 మహా యుగము

71 మహాయుగాలు - ఒక మన్వంతరము

14 మన్వంతరాలు - 1 కల్పం

2 కల్పాలు - బ్రహ్మకు 1 రోజు

2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు

విష్ణువుకు 200 కల్పాలు - శివునికి 1 రోజు

శివునికి 200 కల్పాలు  - ఆది పరాశక్తికి 1 కనురెప్పపాటు  

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.