![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f0/Ramakrishna-telugu-actor_%25282%2529.jpg/640px-Ramakrishna-telugu-actor_%25282%2529.jpg&w=640&q=50)
జి. రామకృష్ణ
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
జి. రామకృష్ణ భారతీయ సినిమా నటుడు. అతను తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాల్లో నటించాడు.
త్వరిత వాస్తవాలు జి. రామకృష్ణ, జననం ...
జి. రామకృష్ణ | |
---|---|
![]() | |
జననం | 15 అక్టోబరు 1939 భీమవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మరణం | 22 అక్టోబరు 2001 (వయసు 62) చెన్నై, తమిళనాడు, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1960-1995 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నటుడు |
జీవిత భాగస్వామి | గీతాంజలి (నటి) |
మూసివేయి