![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bf/CLT20.svg/langte-640px-CLT20.svg.png&w=640&q=50)
ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20
From Wikipedia, the free encyclopedia
టి20 క్రికెట్లో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది వీక్షిస్తున్న పోటీలు చాంపియన్స్ లీగ్. మనదేశం నుంచి ఎక్కువ జట్లు బరిలోకి దిగడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెందిన పటిష్ఠమైన టీమ్లు పోటీపడుతుంటాయి. ఐపీఎల్ ప్రారంభమైన (2008) మరుసటి ఏడాది నుంచి సీఎల్టి20 జరుగుతోంది. ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోయినా ప్రతీ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సీఎల్టి20 కూడా ముందంజలో ఉంది.
త్వరిత వాస్తవాలు దేశాలు, నిర్వాహకుడు ...
ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 | |
---|---|
![]() | |
దేశాలు | 7 countries |
నిర్వాహకుడు | BCCI, CA, CSA |
ఫార్మాట్ | ట్వంటీ20 |
తొలి టోర్నమెంటు | 2009 |
టోర్నమెంటు ఫార్మాట్ | Round-robin, knockout |
జట్ల సంఖ్య | 10 (group stage) 12 (total) |
ప్రస్తుత ఛాంపియన్ | ![]() |
అత్యంత విజయవంతమైన వారు | 4 teams with 1 title each |
అత్యధిక పరుగులు | ![]() |
అత్యధిక వికెట్లు | ![]() |
వెబ్సైటు | clt20.com |
![]() |
మూసివేయి