చైనా
తూర్పు ఆసియా లోని దేశం / From Wikipedia, the free encyclopedia
చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం[15] తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో సెకండ్ .[16] 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల 2డో దేశము చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్.అతిపెద్ద నగరం షాంఘై.చైనా ఏక పార్టీ పాలిత దేశం.[17] చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి (అటానిమస్) కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు (బీజింగ్, తియాజిన్, షాంగై, చాంగ్క్వింగ్), రెండు స్వయంపాలిత భూభాగాలు (హాంగ్కాంగ్, మాకౌ) ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్, దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది. [18]
త్వరిత వాస్తవాలు చైనా ప్రజల గణతంత్రంPeople's Republic of China, రాజధాని ...
చైనా ప్రజల గణతంత్రం People's Republic of China
| |
---|---|
గీతం:
| |
Area controlled by the People's Republic of China shown in dark green; claimed but uncontrolled regions shown in light green. | |
రాజధాని | Beijing[lower-alpha 1] |
అతిపెద్ద నగరం | Shanghai[1] |
అధికార భాషలు | Standard Chinese[2][lower-alpha 2] |
గుర్తించిన ప్రాంతీయ భాషలు |
|
Official written language | దేశీయ చైనీస్ |
Official script | సరళీకృత చైనీస్[2] |
జాతులు |
|
పిలుచువిధం | Chinese |
ప్రభుత్వం | Single-party state[4] |
• President | Xi Jinping[lower-alpha 4] |
• ప్రీమియర్ | Li Keqiang |
• Congress Chairman | Zhang Dejiang |
• Conference Chairman | Yu Zhengsheng |
• సుప్రీం పీపుల్స్ కోర్ట్ యొక్క అధ్యక్షుడు | Zhou Qiang |
శాసనవ్యవస్థ | National People's Congress |
నిర్మాణం | |
• First Unification of China under the Qin Dynasty | 221 BCE |
• రిపబ్లిక్ ఏర్పాటు | 1 January 1912 |
• పీపుల్స్ రిపబ్లిక్ చాటిచెప్పింది | 1 October 1949 |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,596,961 కి.మీ2 (3,705,407 చ. మై.)[lower-alpha 5] (3rd/4th) |
• నీరు (%) | 0.28%[lower-alpha 6] |
జనాభా | |
• 2013 estimate | 1,357,380,000[9] (1st) |
• 2010 census | 1,339,724,852[10] (1st) |
• జనసాంద్రత | [convert: invalid number] (83rd) |
GDP (PPP) | 2015 estimate |
• Total | $18.976 trillion[11] (1st) |
• Per capita | $13,801[11] (87th) |
GDP (nominal) | 2015 estimate |
• Total | $11.212 trillion[11] (2nd) |
• Per capita | $8,154[11] (75th) |
జినీ (2012) | 55.0[12][13] high |
హెచ్డిఐ (2013) | 0.719[14] high · 91st |
ద్రవ్యం | Renminbi (yuan)(¥)[lower-alpha 7] (CNY) |
కాల విభాగం | UTC+8 (China Standard Time) |
తేదీ తీరు |
|
వాహనాలు నడుపు వైపు | right[lower-alpha 8] |
ఫోన్ కోడ్ | +86 |
ISO 3166 code | CN |
Internet TLD |
|
మూసివేయి