సి.యస్.ఆర్. ఆంజనేయులు
నటుడు / From Wikipedia, the free encyclopedia
సి.యస్.ఆర్. ఆంజనేయులు (చిలకలపూడి సీతారామాంజనేయులు) (1907 జూలై 11, - 1963 అక్టోబరు 8) రంగస్థల, సినిమా నటుడు.[1]
త్వరిత వాస్తవాలు చిలకలపూడి సీతారామాంజనేయులు, జననం ...
చిలకలపూడి సీతారామాంజనేయులు | |
---|---|
![]() తొలితరం తెలుగు నటుడు | |
జననం | (1907-07-11)1907 జూలై 11 నరసరావుపేట |
మరణం | 1963 అక్టోబరు 8(1963-10-08) (వయసు 56) చెన్నై |
మరణ కారణం | సహజ మరణం |
ఇతర పేర్లు | సి.యస్.ఆర్ |
వృత్తి | నటుడు |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/b/b5/Csr_anjaneyulu.jpg)