![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/72/Chiranjeevulu.jpg/640px-Chiranjeevulu.jpg&w=640&q=50)
చిరంజీవులు (సినిమా)
1956 సినిమా / From Wikipedia, the free encyclopedia
చిరంజీవులు 1956 లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్టీఆర్ ఒక అంధుడి పాత్ర పోషించాడు. జమున, గుమ్మడి ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
చిరంజీవులు (1956 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, బాలసరస్వతి, మాష్టర్ బాబ్జి, బేబీ శశికళ |
సంగీతం | ఘంటసాల |
గీతరచన | మల్లాది రామకృష్ణశాస్త్రి |
ఛాయాగ్రహణం | వి.ఎన్.రెడ్డి |
నిర్మాణ సంస్థ | వినోదా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి